వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ బిసి-1 బాలుర వసతి గృహంలో రాత్రివేళ విద్యార్థులతో వంట సామాన్లు నాలుగు ఫ్లోర్ల పైకి మోపించడంపై ఎస్‌ఎఫ్‌ఐ అగ్రహం వ్యక్తం చేసింది.
వార్డెన్ ధనలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ డిమాండ్ చేశారు. చదువుకోవాల్సిన పిల్లలతో హమాలీ పనులు చేయించడం దారుణమన్నారు. అధికారిపై చర్యలు తీసుకోకపోతే బిసి డీడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేపడతామని స్పష్టం చేశారు
Comments
Loading comments...

