వార్తలకు తిరిగి వెళ్లండి

కోటపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన శ్రీవైష్ణవి రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. తాళ్లగురిజాలలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.
వైష్ణవి ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, పీడీ జనగామ రాజయ్యతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
Comments
Loading comments...

