Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి వుషూ పోటీలకు జాదవ్ నిషిత ఎంపిక

Follow Udayam on Google
Naresh Aug 18, 2026 7:20 PM నిర్మల్General
రాష్ట్రస్థాయి వుషూ పోటీలకు జాదవ్ నిషిత ఎంపిక - Udayam
భైంసా పట్టణానికి చెందిన జాదవ్ నిషిత రాష్ట్రస్థాయి వుషూ పోటీలకు ఎంపికైంది. ఇటీవల భైంసాలోని నర్సింహ కల్యాణ మండపంలో జిల్లా వుషూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇందులో అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ వుషూ లీగ్ (12 ఏళ్ల లోపు, 35 కేజీల విభాగం)లో నిషిత ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించింది. నిషితను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు అభినందించారు.

Comments

G
Loading comments...