వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మాచవరం జెడ్పీ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కుశల్ కుమార్ (95 కేజీ విభాగం) ద్వితీయ స్థానం, రాకేశ్ (75 కేజీ విభాగం) ఆరో స్థానం సాధించారు.
వీరితో పాటు వర్షిణి సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం మహబూబ్ బాషా తెలపగా, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
Comments
Loading comments...

