Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి ఉత్తమ బ్యాంకు అవార్డు అందుకున్న చిత్తూరు DCCB

Follow Udayam on Google
dineshkumar Aug 28, 2026 5:02 PM చిత్తూరుGeneral
రాష్ట్రస్థాయి ఉత్తమ బ్యాంకు అవార్డు అందుకున్న చిత్తూరు DCCB - Udayam
2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల లోపు వ్యాపార విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు చిత్తూరు డీసీసీబీ కు రాష్ట్రస్థాయి రికగ్నిషన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించింది ఈ విషయాన్ని డీసీసీబీ చైర్మన్ అమసరాజశేఖర్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చైర్మన్, సీఈఓతో పాటు బ్యాంకు సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...