వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని మదన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల నారాయణరెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆయనను అభినందించారు.
విద్యారంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు లభించడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
Comments
Loading comments...

