వార్తలకు తిరిగి వెళ్లండి

చల్వాయి ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.సంరక్షిత రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు ఎంపికైంది. జిల్లా స్థాయిలో ప్రథమంగా నిలిచింది. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్–2047 అంశంపై కనబరిచింది.
ఈ 29న హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొననుంది.
Comments
Loading comments...

