Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:01 AM కామరెడ్డిGeneral
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక - Udayam
రామారెడ్డి మండలం అన్నారం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యా యుడు శ్రీనివాస్ తెలిపారు. ఉప్పల్వాయి గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి పలు విభాగాల పోటీల్లో పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...