Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి క్రికెట్‌కు అనపర్తి విద్యార్థులు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 6:42 PM తూర్పుగోదావరి General
రాష్ట్రస్థాయి క్రికెట్‌కు అనపర్తి విద్యార్థులు - Udayam
అనపర్తి ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్‌-19 ఎంపిక పోటీల్లో ఎం.ఎన్.ఆర్ షేక్ నజీర్ ఎంపికయ్యారు. అండర్‌-17 క్రికెట్ ఎంపిక పోటీల్లో కళాశాలకు చెందిన కొవ్వూరి పూర్ణ యశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ తాడి సతీశ్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...