వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించినట్లు ఉపాధ్యాయుడు మారుతి ప్రసాద్ తెలిపారు. ఆదివారం కాకినాడలో జరిగిన అండర్-19 పోటీల్లో చరణ్ ఓబుల్ రెడ్డి రజతం, భువన చంద్రిక కాంస్య పతకం సాధించారు.
విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

