వార్తలకు తిరిగి వెళ్లండి

చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి టి.కృష్ణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. SGF అండర్-19లో భాగంగా హత్నూరలో జరిగిన ఉమ్మడి జిల్లా పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పోలోజు నరసింహాచారి తెలిపారు.
నార్సింగిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణ పాల్గొంటాడని తెలిపారు. విద్యార్థిని పీఈటీ రేణుక, పీడీ సురేష్, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

