వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు అండర్-14, 17, 19 విభాగాల్లో రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 28న జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు హెచ్‌ఎం సామ్రాజ్యం, పీడీ మస్తానీ తెలిపారు.
ఈ నెల 10న తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

