వార్తలకు తిరిగి వెళ్లండి

మిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రూస కార్యాలయంలో రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలు నిర్వహించారు.
2025-26 విద్యా సంవత్సరానికి బాటనీ విభాగంలో "వర్మీ వాష్ తయారీ, బచ్చలి కూర మొక్కల పెరుగుదల, జీవక్రియపై దాని ప్రభావం” అంశంపై డాక్టర్ రఘునాథ్ పర్యవేక్షణలో బిచ్కుంద కళాశాల విద్యార్థులు ప్రదర్శన ఇచ్చారు
Comments
Loading comments...

