Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన వేముల నిరంజన్

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 12:13 PM నాగర్ కర్నూల్General
రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన వేముల నిరంజన్ - Udayam
లింగాల మండలం అంబటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెపిహెచ్ఎస్) ప్రధానోపాధ్యాయులు వేముల నిరంజన్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును కొడంగల్‌లో జరిగే సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనకు అవార్డు దక్కడం పట్ల పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...