వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండీ కూటమి నేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇవాళ రాత్రి 8 గంటలకు 10 మంది విపక్ష ఎంపీలు ఆమెతో సమావేశమై, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఓటు చోరీ ఆరోపణలు, SIR ప్రక్రియపై అభ్యంతరాలను వివరించనున్నారు.
భేటీ అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపు CJP ఆందోళనల్లోనూ విపక్ష ఎంపీలు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

