వార్తలకు తిరిగి వెళ్లండి

గడచిన రెండేళ్లలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించామని AMC డైరెక్టర్ కుమారపు రవణ అన్నారు.
శనివారం గరివిడి మండలం గెడ్డపువలసలో ఆయన ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

