వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్లో ఏపీ చాంబర్-2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్ పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రెండేళ్లలో రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.
175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే 19 ప్రారంభమయ్యా యన్నారు.
Comments
Loading comments...

