Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 9:49 AM పార్వతీపురం మన్యంGeneral
రాష్ట్రంలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం - Udayam
రాష్ట్రంలో కొత్తగా రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీస్ శాఖ పంపిన ప్రతిపాదనకు ఈ మేరకు ఆమోదం తెలిపింది. దీంతో విజయవాడ, విశాఖతో కలిపి రాష్ట్రంలోని కమిషనరేట్ల సంఖ్య 6కు చేరింది. IG/DIG స్థాయి అధికారులు కొత్త వాటిలో కమిషనర్లుగా వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. వీరికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు కల్పించింది.

Comments

G
Loading comments...