వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
వీరఘట్టం మండలం నీలానగరం హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు S. సతీశ్, పార్వతీపురం మండలం ఎంఆర్ నగర్కు చెందిన డి. విజయ్ కుమార్, కొమరాడ మండలం సీతమాంబాపురం పాఠశాల ఉపాధ్యాయురాలు టి.వనజాక్షి ఎంపికైనట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు.
Comments
Loading comments...

