Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా హేమ సుందర్ ఎంపిక

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 6:34 PM శ్రీకాకుళంGeneral
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా హేమ సుందర్ ఎంపిక - Udayam
జలుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న హేమ సుందర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉన్నతాధికారుల నుంచి ఈ సమాచారం గురువారం వచ్చిందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఈ పురస్కారం అందుకుంటున్నట్లు అన్నారు. పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...