వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరానికి చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి రాష్ట్రస్థాయి అండర్-19 వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్లస్-86 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచిన ఆమెను ఎంపిక చేసినట్లు డీఎస్‌ఏ కోచ్ స్వామి తెలిపారు.
ఈ నెల 9, 10, 11 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో చిన్మయి పాల్గొంటారు. గతంలో ఫెన్సింగ్, జూడో, తైక్వాండోలో జాతీయస్థాయి పోటీల్లోనూ ఆమె పాల్గొన్నారు.
Comments
Loading comments...

