వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో శివకోడు జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థి మట్టపర్తి బాలవంశీ కాంస్య పతకం సాధించాడు. 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌లో భాగంగా ఈ పోటీలు నిర్వహించినట్లు హెచ్‌ఎం నైనాల శ్రీనివాస్ మంగళవారం తెలిపారు.
విద్యార్థిని పీఎంసీ ఛైర్‌పర్సన్ తోలేటి లక్ష్మి, వైస్ ఛైర్‌పర్సన్ కోన విజయరత్నం, పీడీ చొప్పల చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...

