Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్లో మన్యం క్రీడాకారుల సత్తా

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 5:58 PM పార్వతీపురం మన్యంGeneral
రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్లో మన్యం క్రీడాకారుల సత్తా - Udayam
రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 50 పతకాలు సాధించారు. తణుకులో జరుగుతున్న ఈ పోటీలలో ఇప్పటివరకు జిల్లాకు 18 బంగారు, 20 రజత, 12 కాంస్య పతకాలు సాధించి ఆల్ రౌండర్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...