Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి క్రికెట్ కు సాయికుమార్

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 12:41 PM పార్వతీపురం మన్యంGeneral
రాష్ట్ర స్థాయి క్రికెట్ కు సాయికుమార్ - Udayam
కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కొండేటి సాయికుమార్ అండర్-17 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. విజయనగరం విజ్జి స్టేడియంలో జరిగిన ఎంపికల్లో బ్యాటింగ్లో ప్రతిభకనబరిచాడు. విశాఖపట్నంలో 15 రోజుల శిక్షణ అనంతరం టోర్నమెంట్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యా యుడు తోట శంకరరావు అతడిని అభినందించారు.

Comments

G
Loading comments...