వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో జరిగిన జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీల్లో తుంపల్లి పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఎస్‌జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12 నుంచి 14 వరకు గద్వాలలో పోటీలు జరగనున్నాయి.
విద్యార్థులను ఎంఈవో పి.రాములు, హెచ్‌ఎం ఏ.మనోహర్, పీఈటీ నగేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

