వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం విద్యపై చిన్నచూపు చూస్తుందని బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు రత్నాకర్ మండిపడ్డారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం మాట్లాడారు.
పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న స్కూల్ యూనిఫార్మ్స్ ఇప్పటివరకు పంపిణీ చేయలేదన్నారు. విద్యాశాఖ మంత్రి లేకుండా విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని విద్యార్థుల పాలిట శాపంగా సిఎం రేవంత్ రెడ్డి మారారని విమర్శించారు.
Comments
Loading comments...

