Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన అవసరం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:54 AM నిర్మల్General
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అవగాహన అవసరం - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలని కాంగ్రెస్ ఎస్సీ విభాగం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొంతం గణేష్ పేర్కొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశలవారీగా అమలు చేస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...