Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర కన్వీనర్‌గా గిరెడ్డి మహేందర్ రెడ్డి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 9:59 AM కామరెడ్డిGeneral
రాష్ట్ర కన్వీనర్‌గా గిరెడ్డి మహేందర్ రెడ్డి - Udayam
రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...