Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై బి ఆర్ ఎస్ ఆందోళనలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 1:53 PM నిర్మల్General
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలపై బి ఆర్ ఎస్ ఆందోళనలు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై ఐదు రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయకర్త కె. రాం కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఐదు రోజులపాటు వినూత్నమైన రీతులలో దశల వారి ఆందోళనలు చేపడతామన్నారు. ఇందులో జీవన్ రెడ్డి, మహేష్ రెడ్డి మహమ్మద్ నాయిం ఓద్దీన్, అయుబ్ ఖాన్, సాయి రెడ్డి కృష్ణారెడ్డి లు ఉన్నారు.

Comments

G
Loading comments...