Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ను కలిసిన జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్

Follow Udayam on Google
Chitty Ramesh Sep 28, 2026 4:43 PM మంచిర్యాలGeneral
రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ను కలిసిన జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ - Udayam
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ సోమవారం రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ కవంపల్లి సత్యనారాయణని మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎస్సీ సెల్ కమిటీల ఎంపికకు సంబందించి జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్సీ సెల్ పూర్తి కమిటీకి సంబందించిన జాబితాను ఛైర్మెన్ కు అందజేశారు. కార్యక్రమంలో పాముల వెంకటేష్, పొట్ట మధుకర్, జే. నర్సింగ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...