Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా హైదరాబాద్ కు బీజేపీ నేతలు

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 12:52 PM కామరెడ్డిGeneral
రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా హైదరాబాద్ కు బీజేపీ నేతలు - Udayam
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్లు, నాయకుల మంగళవారం హైదరాబాద్ కు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...