Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

Follow Udayam on Google
I siva prasad Sep 13, 2026 5:28 PM నెల్లూరుGeneral
రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం - Udayam
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కూటమి పాలన పై ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని డిసిసి అధ్యక్షులు బాల గురవయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతనంగా నియోజకవర్గ ఇన్చార్జిలను నియమించడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నరసయ్యను ఎంపిక చేసామని అన్నారు.గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...