వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పాఠశాల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఫిన్ లాండ్ విద్యాపరిశోధన చేసిన సందర్బంగా తెలుగు ఉపాధ్యాయులందరూ ఘనంగా సన్మానించారు.
నిర్వాహకులు తెలుగు ఉపాధ్యాయులు కె జనార్ధన రావు తెలుగు ఉపాధ్యాయులు సంతోష్ కుమార్ మహిళా టీచర్లు పాల్గొన్నారు
Comments
Loading comments...

