వార్తలకు తిరిగి వెళ్లండి
మేడ్చల్ జిల్లాలో కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భర్త మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. భార్య తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ప్రమాదానికి కారణమైన కారు అక్కడే ఉన్నప్పటికీ, యజమానిని గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

