వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండలం రాసి గుట్ట తండాలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. గ్రామానికి చెందిన పదావత్ శివరాం నాటు వేసేందుకు బదులుగా రమ్మని బానోతు శ్రీను, బానోతు బాలులను పిలిచారు.
ఆ సమయంలో మాట మాట పెరిగి గొడవ జరిగింది. బాధితుడు శివరాం ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

