వార్తలకు తిరిగి వెళ్లండి

రాపూరులోని శ్రీపోతుకొండ అంకమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ప్రసాదాలను స్వీకరించారు.
Comments
Loading comments...

