వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడులో పదో తరగతి బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు. పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ గాయాలైన కాలికి రక్తప్రసరణ ఆగిపోవడంతో గ్యాంగ్రీన్ ఏర్పడింది.
కణజాలం దెబ్బతిని ప్రాణాపాయం కలగవచ్చని వైద్యులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో అనంతపురం GGHలో అర్ధరాత్రి తర్వాత శస్త్రచికిత్స చేసి మోకాలి కింది భాగాన్ని తొలగించారు.
Comments
Loading comments...

