Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న ఎన్నికలలో టిడిపి జెండా ఎగరవేయాలి

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 4:44 PM అనంతపురంGeneral
రానున్న ఎన్నికలలో టిడిపి జెండా ఎగరవేయాలి - Udayam
ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో శనివారం టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పరిశీలకులు ఏరాసు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పూల నాగరాజు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...