Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్ గ్రామంలో వివాదం.. పరస్పర దాడుల్లో ఇరువర్గాలపై కేసులు నమోదు

Follow Udayam on Google
MD Jabeer Sep 28, 2026 7:46 AM నిర్మల్క్రీడలు
రాంపూర్ గ్రామంలో వివాదం.. పరస్పర దాడుల్లో ఇరువర్గాలపై కేసులు నమోదు - Udayam
రాంపూర్ గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వివాదం పరస్పర దాడులకు దారితీసింది. సత్యనారాయణకు మద్దతిచ్చారన్న కక్షతో సాయన్న వర్గం ర్యాపని బాబు ఇంటిపై దాడి చేసి, ఆయన భార్య, అన్నను గాయపరిచారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆదివారం సాయన్న వర్గంపై రాళ్లతో దాడి చేసి, చిన్న గంగారం కుమారుడు రవి, ఆయన భార్యను కర్రలతో కొట్టి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి si గణేష్ దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...