వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్‌లో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరింది. హాంకాంగ్ చైనాతో జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్ ఆధారంగా పాక్ ఫైనల్-4లోకి అడుగుపెట్టింది.
భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి.
Comments
Loading comments...

