Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్, గిల్ సెంచరీలు.. విండీస్‌పై భారత్‌ విజయం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:35 AM జాతీయంక్రీడలు
విరాట్, గిల్ సెంచరీలు.. విండీస్‌పై భారత్‌ విజయం - Udayam
వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ శతకాలతో చెలరేగడంతో భారత్ అలవోక విజయం సాధించింది. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపించిన ఈ ఇద్దరు బ్యాటర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Comments

G
Loading comments...