Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి వేటలో శ్రేయస్‌ సేన.. అఫ్గాన్‌తో భారత్‌ పోరు

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:27 AM జాతీయంక్రీడలు
పసిడి వేటలో శ్రేయస్‌ సేన.. అఫ్గాన్‌తో భారత్‌ పోరు - Udayam
ఆసియా క్రీడల క్రికెట్‌లో స్వర్ణమే లక్ష్యంగా భారత పురుషుల జట్టు బరిలోకి దిగుతోంది. సోమవారం క్వార్టర్‌ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని జట్టులో పలువురు స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇటీవల అఫ్గాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంది. అయితే ఆసియా క్రీడల్లో ఆ జట్టుకు రషీద్‌ ఖాన్‌, గుర్బాజ్‌, నబీ వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేరు.

Comments

G
Loading comments...