Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్‌ ఒలింపియాడ్‌లో పురుషులకు రజతం.. మహిళలకు కాంస్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:38 AM జాతీయంక్రీడలు
చెస్‌ ఒలింపియాడ్‌లో పురుషులకు రజతం.. మహిళలకు కాంస్యం - Udayam
చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు రజతం సాధించింది, మహిళల జట్టు కాంస్యం సాధించింది. ఆఖరి రౌండ్లో పురుషులు హంగేరితో, మహిళలు జార్జియాతో 2-2తో డ్రా చేసుకున్నారు. ఓపెన్‌ విభాగంలో ఉజ్బెకిస్థాన్‌ స్వర్ణం, మహిళల విభాగంలో చైనా పసిడి గెలిచాయి. పురుషుల జట్టు మెరుగైన టైబ్రేక్‌తో రెండో స్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...