Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కింగ్‌ కోహ్లి ధనాధన్‌.. విండీస్‌పై భారత్‌ ఘన విజయం

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:27 AM జాతీయంక్రీడలు
కింగ్‌ కోహ్లి ధనాధన్‌.. విండీస్‌పై భారత్‌ ఘన విజయం - Udayam
వెస్టిండీస్‌పై తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లి 139, శుభ్‌మన్‌ గిల్‌ 110 పరుగులతో శతకాలు బాదగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ 4 వికెట్లతో రాణించాడు. తొలుత విండీస్‌ 295/7 చేసింది. భారత్‌ 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Comments

G
Loading comments...