వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా ఓటమిపాలయ్యారు.
డబుల్స్‌లోనూ భారత జోడీలకు నిరాశే ఎదురైంది. పురుషుల జట్టు కాంస్యం మాత్రమే సాధించగా.. వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు పతకం దక్కలేదు.
Comments
Loading comments...

