Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూఏపీఎల్‌ తొలి విజేతగా రాయలసీమ జెన్‌ స్టార్స్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 9:34 AM జాతీయంక్రీడలు
డబ్ల్యూఏపీఎల్‌ తొలి విజేతగా రాయలసీమ జెన్‌ స్టార్స్‌ - Udayam
మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌లో రాయలసీమ జెన్‌ స్టార్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో గోదావరి 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత గోదావరి 96/9 పరుగులు చేయగా.. రాయలసీమ 17.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సేతు సాయి 39, శుభశ్రీ 30 పరుగులతో రాణించారు. విజేతకు రూ.15 లక్షలు, రన్నరప్‌కు రూ.8 లక్షల నగదు బహుమతి లభించింది.

Comments

G
Loading comments...