Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికాకు సిరీస్‌ కైవసం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:17 AM జాతీయంక్రీడలు
సౌతాఫ్రికాకు సిరీస్‌ కైవసం - Udayam
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 32 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కెప్టెన్ టెంబా బవుమా, డేవిడ్‌ మిల్లర్‌ శతకాలతో చెలరేగగా, డిఫెండింగ్ ఛాంపియన్‌పై ప్రొటిస్ జట్టు ఘన విజయం సాధించింది.

Comments

G
Loading comments...