వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపాఫోసాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్–దక్షిణాఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు.
వాణిజ్యం, కీలక ఖనిజాలు, మౌలిక వసతులు, ఆహార భద్రత, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు.
Comments
Loading comments...

