వార్తలకు తిరిగి వెళ్లండి

రాంనగర్ కమలాపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వర్షాలకు గుంత మరింత పెద్దదవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో గుంత కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

