వార్తలకు తిరిగి వెళ్లండి
పారిశుద్ధ్య కార్మికులను రాంకీ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ చెత్త సేకరణ కార్మికులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో నిర్బంధించారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాంకీ సంస్థకు తొత్తుగా మారి తమను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. తమ బతుకులపై ప్రభుత్వం బూడిద చల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

